RULES and PROCEDURE OF DAILY POOJA IN HOUSE

08:30 Unknown 0 Comments

నిత్య పూజా విధి విధానం గురించి మనం పాటించాల్సిన నియమ నిబంధనల గురించి చర్చిద్దాము


                                         



మాతృ దెవొ భావః                       పితృ దేవో భావః                            గురుబ్యో నమహః 

అందరికి నమస్కారం నేను ఈ బ్లాగ్ రాయడానికి కారణం ఎందరో వారి వారి కష్టాలకి మనఃశాంతికి బాధలని తగ్గించుకోడానికి వచ్చిన సామాన్యులని కొందరు వారి ధనార్జన కోసం తెలిసి తెలియని పరిష్కారాలు పూజలు క్రతువులు చెప్తుంటారు వారి వాళ్ళ వాటి వాళ్ళ సన్మార్గం శుభ వలితాల కంటే దుస్సాహరిణామాలు కలుగుతాయి 
దైవ సంబంధమైన కార్యం ఏదైనా సరి ఐన నిర్దిష్టమైన శాస్త్రం రాకారం చేయి లేకపోతె దాని ప్రభావం కూడా దారుణంగా ఉంటాయి 

మన అందరికి తెలుసు ధనమ్ మూలం ఇదమ్ జగత్  అని అందుకోసమే కదా మనం ఆ లక్ష్మి ప్రసన్నత కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు గుళ్ళు తిరుగుతాం చేస్తాం అవన్నీ పూర్తి హాళితన్నై ఇవ్వదు  ఎందుకంటె మనం ఆ ఒక్కరోజే ఆ తిధి నక్షత్రం అనుసరించి ఏదో చేస్తాం కానీ మనం అందరికి తెలీదు లక్ష్మి ప్రసన్నత కోసం ఎదో ఒక్కరోజు భక్తి పూజ వాళ్ళ ఎదో కొంచం ఫలితమే దక్కుతుంది 
ఉదాహరణకి  ఒక్క పుట్టిన  బిడ్డని  నెల రోజులకి 25 సంవస్త్రాల యువకుడిగా అవ్వాలంటే జరుగుతుందా అలాగే లక్ష్మి ప్రసన్నత కూడా ప్రతి రోజు పాటిస్తూ ఉంటడాలి సూచి సుబ్రతా పూజ ఉంటేనే కానీ మనకు లక్ష్మి ప్రసన్నత దొరుకుతుంది అది ఎలాగో మనం ఇక్కడ నేర్చుకుందాం తెలుసుకుందాం అందుకోసం ప్రతి రోజు నేను నా పెద్దల నుండి పూజార్లనుండి గురువులనుండి తెలుసుకున్నవి ఇక్కడ ఉంచుతాను కాబట్టి  తప్పకుండ ఈ బ్లాగ్ చుడండి 


సర్వే  జన సుఖినోభవన్తు 

You Might Also Like

0 comments: