RULES and PROCEDURE OF DAILY POOJA IN HOUSE

నిత్య పూజా విధి విధానం గురించి మనం పాటించాల్సిన నియమ నిబంధనల గురించి చర్చిద్దాము


                                         



మాతృ దెవొ భావః                       పితృ దేవో భావః                            గురుబ్యో నమహః 

అందరికి నమస్కారం నేను ఈ బ్లాగ్ రాయడానికి కారణం ఎందరో వారి వారి కష్టాలకి మనఃశాంతికి బాధలని తగ్గించుకోడానికి వచ్చిన సామాన్యులని కొందరు వారి ధనార్జన కోసం తెలిసి తెలియని పరిష్కారాలు పూజలు క్రతువులు చెప్తుంటారు వారి వాళ్ళ వాటి వాళ్ళ సన్మార్గం శుభ వలితాల కంటే దుస్సాహరిణామాలు కలుగుతాయి 
దైవ సంబంధమైన కార్యం ఏదైనా సరి ఐన నిర్దిష్టమైన శాస్త్రం రాకారం చేయి లేకపోతె దాని ప్రభావం కూడా దారుణంగా ఉంటాయి 

మన అందరికి తెలుసు ధనమ్ మూలం ఇదమ్ జగత్  అని అందుకోసమే కదా మనం ఆ లక్ష్మి ప్రసన్నత కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు గుళ్ళు తిరుగుతాం చేస్తాం అవన్నీ పూర్తి హాళితన్నై ఇవ్వదు  ఎందుకంటె మనం ఆ ఒక్కరోజే ఆ తిధి నక్షత్రం అనుసరించి ఏదో చేస్తాం కానీ మనం అందరికి తెలీదు లక్ష్మి ప్రసన్నత కోసం ఎదో ఒక్కరోజు భక్తి పూజ వాళ్ళ ఎదో కొంచం ఫలితమే దక్కుతుంది 
ఉదాహరణకి  ఒక్క పుట్టిన  బిడ్డని  నెల రోజులకి 25 సంవస్త్రాల యువకుడిగా అవ్వాలంటే జరుగుతుందా అలాగే లక్ష్మి ప్రసన్నత కూడా ప్రతి రోజు పాటిస్తూ ఉంటడాలి సూచి సుబ్రతా పూజ ఉంటేనే కానీ మనకు లక్ష్మి ప్రసన్నత దొరుకుతుంది అది ఎలాగో మనం ఇక్కడ నేర్చుకుందాం తెలుసుకుందాం అందుకోసం ప్రతి రోజు నేను నా పెద్దల నుండి పూజార్లనుండి గురువులనుండి తెలుసుకున్నవి ఇక్కడ ఉంచుతాను కాబట్టి  తప్పకుండ ఈ బ్లాగ్ చుడండి 


సర్వే  జన సుఖినోభవన్తు 

ANIMALS AND BIRDS THAT CAN BE GROWN IN HOUSE

ఇంటిలో  పెంచుకోదగిన పక్షులు జంతువులూ 

అందరికి నమస్కారం ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం మనలో చాల మందికి ఉన్న సాధారణ అనుమానం  అది ఏంటంటే అయ్యా మేము పావురాన్ని కుందేలుని తాబేలుని పెంచుకున్నాం కానీ చాల మంది పెద్దవాళ్లు కొందరు అయ్యగార్లు ఇవి మీ ఇంట్లో పెంచుకోకుడవు అవి అనర్హం అని చాల భయం అనుమానాలతో సతమవుతున్నారు నన్ను చాల మంది అడిగియారు అందుకే ఈ విషయమై వివరించేందుకు మీ ముందుకు వచ్చాను  అదే మన ఇంట్లో పెంచుకోవాల్సిన పక్షులు జంతువులూ 



మొదటిది    


వాస్తు చేపని అలాగే ఆక్వేరియం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ చేపలు మన ఇంటి పైన మన పైన పడే నారా దిష్టిని తగ్గిస్తూ ఉంటది లక్ష్మి కట్కశం కూడా కలుగుతుంది  ఆక్వేరియంలో ఎన్ని చాపలు ఉండాలి ఏ రంగు చేపలు ఉండాలి అనే విషయాలు ఇంకా పూర్తిగా వేరే బ్లాగ్లో చేర్చిస్తాం 

 


రెండవది 

               కుందేళ్లు  చాల మంది ఇళ్లలో ఇప్పుడు చూస్తున్న జంతువూ కానీ అందరికి చిన్న అనుమానము ఉంది ఏంటంటే అసలు కుందేలు పెంచుకోవచ్చా లేదా అని కానీ ఎం సందేహం లేదు మిత్రులారా పెంచుకోవచ్చు తప్పకుండ పెంచుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు 

                             



మూడవది 

            పావురాలు ఇది మనలో చాల మందికి చాల అనుమాలు ఇంట్లో వాటి అరుపులు వింటే మంచిది కాదని దురదృష్టం అని దరిద్రం అని ఎన్నో అనుమానాలు ఉన్నాయ్అందుకే మన పిల్లలు ఎంతో ప్రేమతో తెచ్చుకున్న వదిలేస్తారు బయట . కానీ మిత్రులారా అది ఎం లేదు ఆలా అనుకుంటే పథ కాలంలో సందేశాలు ఎలా పంపేవలూ పావురాలని ప్రేమ పక్షులు అని కూడా అనుకుంటాం కదా మరి అలాంటప్పుడు ఇంట్లో పెంచుకుంటే ఎం ఉంది ఆలా అని ఇంటిలోపల కాదు పెరటిలో పెంచుకోండి వాటి గాలి పక్షవాతం కి మంచి మందుల పనిచేస్తుంది 

                      


నాలుగవది 

                కుక్క అది మనలో చాల మందికి తెలుసు అలాగే విశ్వాసానికి మారుపేరు కూడా పెంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు 




ఐదవది  

           తాబేలు ఇది కొంతమంది వద్దు అంటారు కొంత మంది పెంచాచు అంటారు ఏది ఎవరిదీ ఎలాగా ఉన్న తాబేలు నారాయణుడి అవతారం ఎక్కడ నారాయణుడు ఉంటాడో  అక్కడ లక్ష్మి దేవి నివసిస్తుంది కనుక తాబేలుని పెంచుకోవచ్చు 
                   

                           
 



ఆరవది 

             ఫెంగ్ షుయ్ వాస్తు టిప్స్ ప్రకారం కప్పు బొమ్మ ని ఇంట్లో పెట్టుకోవడం కూడా లక్ష్మి ప్రసన్నత కి వాస్తు ప్రకారం కుడా మంచిది 




ఏడవది 


మిత్రులారా చిన్న సలహా ప్రతి రోజు ఈశాన్యంలో నీళ్ల దీపం పెడితే మంచి ఐశ్వర్యం అరయోగ్యం మన వశం అవుతాయి ఎందుకంటే ఈశాన్యం కుబేర స్తానం అందు కొరకే ఇది మంచి పరిష్కారం 

ఇ ళ  ప్రతీ రోజు నిద్ర లేవగానే చేస్తే ఇక అదృష్టం మీ చెంతే 







ప్రతి రోజు మీరు  నిద్ర లేవగానే మీ రెండు అరి చేతులని చూసుకుంటూ పైన  చూపిన మంత్రిని చదివి మీ రెండు అరా చేతులని చూసుకొని కిందకి దిగండి ఇలా ప్రతి రోజు చేస్తే అదృష్టం మారుతుంది ఎందుకంటె మన చేతులలోనే లక్ష్మి సరస్వతి నారాయణుడు నివసిస్తాడని పెద్దలు చెప్తుంటారు